Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పదార్థాల్లో ఏ విటిమిన్లు ఉంటాయంటే...?

మనలో చాలామంది ఎక్కువగా ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఫలితంగా కొన్ని పదార్థాలను అసలు తీసుకోకుండా ఉండిపోవడం జరుగుతుంది. దీనితో శరీరానికి కావలసిన విటమిన్లన్నీ పుష్కలంగా అందవు. అలాంటప్పుడు ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది. అప్పుడు వైద్యుడు తాత్

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (20:44 IST)
మనలో చాలామంది ఎక్కువగా ఒకే రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఫలితంగా కొన్ని పదార్థాలను అసలు తీసుకోకుండా ఉండిపోవడం జరుగుతుంది. దీనితో శరీరానికి కావలసిన విటమిన్లన్నీ పుష్కలంగా అందవు. అలాంటప్పుడు ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది. అప్పుడు వైద్యుడు తాత్కాలికంగా కొన్ని మాత్రలను రాసినప్పటికీ పూర్తిస్థాయిలో సమస్య పరిష్కరించాలంటే... పలు ఆహార పదార్థాలను తీసుకోక తప్పదు. ఏ పదార్థాల్లో ఏ విటమిన్ ఉంటుందో తెలుసుకోవడం తప్పనిసరి. అవేమిటో చూద్దాం.
 
బి1 - ఈస్ట్, తృణధాన్యాలు
బి2- గోధుమలు, కోడిగుడ్డులు, పాలు, ఈస్ట్
బి6- ఈస్ట్, మాంసం, రోటీలు, బఠాణీలు.  
బి12 - ఈస్ట్, పాలు, కోడిగుడ్డు
విటమిన్ సి- పులుపు నిచ్చే పండ్లు, నిమ్మ, ఆరెంజ్ వంటివి. 
విటమిన్ డి - సూర్య కాంతి, వెన్న
విటమిన్ ఈ - గోధుమలు, ఆకుకూరలు, పాలు 
విటమిన్ కె- క్యాబేజీ, పచ్చి బఠాణీలు, కూరగాయలు
 
ఉసిరికాయలో ఎక్కువగా ఉండే విటమిన్ సి.. కేరట్, చేపలు, నూనెల్లో ఉంటాయి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటాయి. 
 
ఐరన్ శక్తులున్న ఆహారం : మునగాకు, గోంగూర, క్యాలీఫ్లవర్.  
కూరగాయల్లో బీన్స్, కాకరకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  
పండ్లు : దానిమ్మ, సపోటా, పుచ్చకాయ, అనాస పండ్లలో, ఎండు ద్రాక్ష, ఖర్జూరాల్లో ఐరన్ ఉంటుందని న్యూట్రీషన్లు అంటున్నారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments