Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తీసుకున్నారా? ఐతే అరకప్పు ద్రాక్షలు తినండి

ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవడంలో ద్రాక్షపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండే ద్రాక్షల్ని రెగ్యులర్‌ డైట్‌లో చేర్చడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవు. పా

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (12:30 IST)
ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవడంలో ద్రాక్షపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. నీటి శాతం అధికంగా ఉండే ద్రాక్షల్ని  రెగ్యులర్‌ డైట్‌లో చేర్చడం వల్ల ఊబకాయం సమస్యలు ఉండవు. పాలీఫినోల్స్‌గా పిలిచే ద్రాక్షల్లో యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 
 
జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. బాడీలో గ్లూకోజ్‌ లెవల్స్‌ను స్థిరీకరించే శక్తి కూడా ద్రాక్ష పళ్లకు ఉంది. ఫ్యాట్‌ కంటెంట్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి వచ్చిన రోజున.. అరకప్పు ద్రాక్షలు తీసుకుంటే మంచిది. ఇవి ఫాట్‌ను బర్న్ చేయడంతో పాటు కొలెస్టరాల్ లెవల్స్‌ను క్రమబద్ధీకరిస్తాయి. తద్వారా అనవసరపు ఫాట్ తగ్గుతుంది. శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments