Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ టీ తాగితే రోగాలను అడ్డుకోవచ్చు....

ఆ టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. సరికదా… కేన్సర్‌, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:41 IST)
ఆ టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. సరికదా… కేన్సర్‌, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే ఈ టీ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వుంటే చాలు. ఆ టీని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
 
కావాల్సిన పదార్థాలు
500 మిల్లీ లీటర్ల నీళ్ళు
సగం టేబుల్‌ స్పూన్‌ దాల్చిన చెక్క
సగం టేబుల్‌ స్పూన్‌ అల్లం
1/6వ వంతు పసుపు
చిటికెడు యాలకుల పొడి
సగం కప్పు పాలు
కొద్దిగా తేనె (అవసరమనుకుంటే)
 
తయారు చేసే పద్ధతి
పైన పేర్కొన్న వాటన్నింటినీ నీటిలో కలిపి టీలా మరిగించుకొని వడపోసి తాగడమే. కావాలనుకుంటే దీనికి అదనంగా వేడిపాలు చేర్చుకోవచ్చు. రోజుకి ఒకటిరెండుసార్లు తాగితే సరిపోతుంది. తిండీతిప్పలు మానేసి అదొక్కటే తాగొద్దు సుమా! టీ తరహాలో తాగితే చాలు! పంచదార మాత్రం ఇందులో వెయ్య‌కూడ‌దని గమనించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

తర్వాతి కథనం
Show comments