Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ పాదాలు నూనెతో మ‌ర్ద‌నా చేయండి... అంతా సెట్ అయిపోతుంది...

మీకు చిరాకుగా ఉందా? ఒంట్లో తిక్క‌తిక్క‌గా ఉందా? బాగా అల‌స‌ట‌గా ఉందా... అయితే, ఓ చిన్న చిట్కా... మీరు చేయాల్సింద‌ల్లా... మీ చెప్పులో, బూట్లో విప్పి... పాదాల‌ను శుభ్రంగా గోరు వెచ్చ‌ని నీటితో క‌డుగుక్కోండి. పొడి తువాలుతో కాళ్ళ‌ను పూర్తిగా తుడుచుకోండి. మ

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (12:45 IST)
మీకు చిరాకుగా ఉందా? ఒంట్లో తిక్క‌తిక్క‌గా ఉందా? బాగా అల‌స‌ట‌గా ఉందా... అయితే, ఓ చిన్న చిట్కా... మీరు చేయాల్సింద‌ల్లా... మీ చెప్పులో, బూట్లో విప్పి... పాదాల‌ను శుభ్రంగా గోరు వెచ్చ‌ని నీటితో క‌డుగుక్కోండి. పొడి తువాలుతో కాళ్ళ‌ను పూర్తిగా తుడుచుకోండి. మంచంపై వెల్ల‌కిలా ప‌డుకుని పాదాల‌ను ఎవ‌రితోనైనా మ‌ర్ద‌నా చేయించుకోండి.
 
మీ పాదాల‌లో శ‌రీరపు భాగాలన్నిటి కీలక నరాలు ఉంటాయి. అందుకే మన పాదాలను ఎలా పడితే అలా ఉంచేయడానికి వీలు లేదు. వాటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డ‌మే కాదు... అప్పుడ‌పుడూ  పాదాల‌ను నూనె, లేదా క్రీంతో బాగా మర్ధనం చేస్తే శరీరం అంతా ఎంతో తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర లేమి ఉన్న‌వారికి వెంట‌నే నిద్ర క‌మ్ముకొచ్చేస్తుంది. అయినా అరికాలును మాత్రం సునిశితంగా మర్ధన చేయాలి. త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీళ్ళ‌తో క‌డిగేసుకుంటే హాయిగా ఉంటుంది. నూనె కాళ్ళ‌తో న‌డిచేట‌పుడు మాత్రం త‌స్మాత్ జాగ్ర‌త్త‌... జారిప‌డ‌తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments