Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కింద డార్క్ సర్కిల్స్ దూరం చేసుకోవాలంటే? ఇవి తీసుకోకండి..!

Webdunia
గురువారం, 25 సెప్టెంబరు 2014 (18:10 IST)
కంటి కింద డార్క్ సర్కిల్స్ దూరం చేసుకోవాలంటే? డార్క్ కాఫీ తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డార్క్ కాఫీ చర్మానికి హాని కలిగించడం మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్యానికే హాని చేస్తుంది. స్ట్రాంగ్ కాఫీలు డార్క్ సర్కిల్స్‌ను ఏర్పరచడంతో పాటు, నిద్రలేమికి దారితీస్తాయి.  
 
* స్వీట్ పొటాటో అద్భుతమైన రుచిని కలిగించవచ్చు, కానీ మోతాదు మించితే బ్యూటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉదా: కళ్ళక్రింది నల్లటి వలయాలతో బాధపడాల్సి వస్తుంది.
 
సాల్టీ ఫుడ్స్ సోడియం అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కంటెంట్‌ను తగ్గించేస్తుంది. ఇది కళ్ళ క్రింద ఉబ్బు మరియు టైయర్డ్ ఐస్‌కు కారణం అవుతుంది. మీరు ఎక్కువ సాల్ట్ ఆహారాలు తీసుకోవడం వల్ల అది డార్క్ సర్కిల్స్‌‌కు కారణం అవుతుంది. 
 
స్వీట్ చాక్లెట్స్ తినడం అంటే మనందరికీ చాలా ఇష్టం. మంచి టేస్ట్‌తో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే చాక్లెట్స్ మన మూడ్‌ను కూడా మార్చుతాయి. అయితే చాక్లెట్స్‌లో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. 
 
చాక్లెట్స్ ఎక్కువగా తినడం నివారిస్తే డార్క్ సర్కిల్స్‌ను నివారించుకోవచ్చు. పీనట్ బటర్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది డార్క్ సర్కిల్స్‌కు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని అధికంగా తీసుకోకపోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments