Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం, ఏంటవి?

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (16:11 IST)
ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించేవరకూ చాలామంది కనీసం పావుగంట కూడా శరీరానికి శ్రమ కలిగించరు. కొంతమంది సరైన పోషకాహారం తీసుకోరు. దీనితో అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండాలంటే ఈ క్రింది టిప్స్ పాటించి చూడండి. ఉదయం వేళ, సాయంత్రం సమయంలో కొద్దిసేపు వాకింగ్ చేయడం మంచిది.
 
ప్రతిరోజూ కొద్దిసేపు యోగా లేదంటే వ్యాయామం చేయాలి. కొద్ది దూరాలు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలు వద్దు, సైకిల్ ఉపయోగించాలి. అపార్టుమెంట్స్, మేడపైకి వెళ్లేటపుడు సాధ్యమైనంతవరకూ లిఫ్టును ఉపయోగించకుండా మెట్లు ఎక్కాలి.
 
మీ ఇంటి ప్రాంగణంలో మొక్కలను పెంచడం ద్వారా మంచిగాలిని పీల్చండి. కనీసం ఏడుగంటలకు తగ్గకుండా నిద్రపోవాలి, అలాగని 8 గంటలకు మించి నిద్ర వద్దు. పరిశుభ్రమైన మంచినీరు తాగుతుండాలి, అలాగే శరీరానికి శక్తినిచ్చేందుకు పాలు కూడా తాగాలి. తాజా పళ్లు, కూరగాయలను బాగా కడిగిన తర్వాత తినాలి.
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments