Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వారంలో మీ పొట్ట తగ్గిపోవాలా? ఇవిగోండి టిప్స్

Webdunia
శనివారం, 21 జూన్ 2014 (12:24 IST)
ఒకే వారంలో మీ పొట్ట తగ్గిపోవాలా? అయితే ఈ టిప్స్ పాటించండి అంటున్నారు న్యూట్రీషన్లు. షుగర్‌ను తీసుకోవడం పూర్తిగా నివారించండి. టమ్మీ ఫ్యాట్‌కు ప్రధాన కారణం పంచాదర తీసుకోవడం వల్లే. కాబట్టి, మీరు ప్రతి రోజూ రెగ్యులర్‌గా తీసుకొనే పంచదారను కట్ చేస్తే టమ్మీ ఫ్యాట్ తప్పకుండా తగ్గుతుంది. ఇలా రెండు వారాలా పాటు క్రమం తప్పకుండా చేయాలి. ముఖ్యంగా బేకరీ ప్రొడక్ట్స్, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ మరియు పాలు టమ్మీకు చాలా చెడు చేస్తాయి. పొట్ట ఉదరంలో కొవ్వు ఏర్పడుటకు కారణం అవుతుంది
 
ఒకటి రెండు వారల్లో టమ్మీ ఫ్లాట్ గా పొందాలంటే, మీరు తీసుకొనే ఆహారం మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి . మీరు సింగిల్ వెజిటేబుల్ డైట్‌ను అనుసరించాలి లేదా సింగిల్ ఫ్రూట్ డైట్‌ను కూడా అనుసరించవచ్చు . సహజంగా వెజిటేబుల్స్ టమోటో లేదా ఆకుకూరలు వంటివి టమ్మీ ఫ్లాట్ పొందడానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఆపిల్స్ మరియు పైనాపిల్ కూడా టమ్మీ ఫ్లాట్ గా పొందడానికి బాగా సహాయపడుతాయి
 
*  అలాగే తక్షణం బరువు తగ్గించుకొని, టమ్మీ ఫ్లాట్ గా పొందాలంటే పొట్టను ఈ చిట్కాను తప్పనిసరిగా అనుసరించాల్సిందే. రోజుకు కనీసం 3-4గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇక మనం తీసుకునే ఆహారంలో ప్రోటీనులు ఉండేలా చూసుకోవాలి. 
 
* రోజూ టమ్మీ ఫ్యాట్ కోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటికి నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు చేస్తే పొట్టతగ్గిపోతుంది.  

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments