Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి 2 సార్లు చేపలు తింటే... కంటి చూపు సురక్షితం

చాలామంది డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2016 (09:40 IST)
చాలామంది డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతుంటారు. దీనివల్ల కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటివారు వారానికి రెండుసార్లు చేపలు ఆరగించడం వల్ల కంటి చూపును కాపాడుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.
 
ఇదే అంశంపై బార్సిలోనాలోని లిపిడ్‌ క్లినిక్‌ పరిశోధకులు ఓ పరిశోధన జరిపారు. వారానికి రెండుసార్లు ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే చేపలను తింటే చాలు.. ఈ ముప్పు 48 శాతం తగ్గుతుందని చెబుతున్నారు. 
 
స్పెయిన్‌లో 2003-2009 వరకూ 55-80 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 3,614 మంది టైప్‌2 డయాబెటిస్‌ రోగులపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు. 
 
సాధారణంగా మన కంటిలోని రె టీనాలో ఒమెగా-3 పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. మధుమేహం వల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ కొవ్వు ఆమ్లాలు కాపాడతాయని పరిశోధనలో తేలింది. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments