Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీపురుషులకు ప్రతిరాత్రి వసంతరాత్రిగా మిగిల్చే చేపలు ఏవి?... ఎందుకని?

సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో బలవర్ధకరమైన ఆహారం మాంసాహరం. ఇందుకో చేపలు అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు.

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (08:51 IST)
సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో బలవర్ధకరమైన ఆహారం మాంసాహరం. ఇందుకో చేపలు అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. మాసం కంటే అత్యుత్తమైన ఆహారం చేపలు. చికెన్, మటన్ కంటే కూడా చేపలు ఎంతో శ్రేష్టకరం. అలాంటి చేపలు కేవలం బలవర్ధకమైన ఆహారంగానే కాకుండా, గుండె పనితీరుకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే, మెరిసే చర్మం కోసం, చిన్న పిల్లలో అస్తమా నివారణ కోసం, మెదడు, కళ్ళు సరిగా పని చేయటానికి, క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించుకోటానికి, ఆరోగ్యవంతమైన గుండె కోసం, ఇలా ప్రతి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. 
 
అయితే, మంచి నీటిలో పెరిగే చేపల కన్నా ఉప్పు నీటిలో పెరిగే చేపలు ఎక్కువగా ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లని కలిగి ఉంటాయి. సాల్మన్, ట్యునా, సార్డైన్స్, మాకేరాల్ వంటి ఉప్పు నీటిలో పెరిగే చేపలు చాలా ఆరోగ్యకరమని 'ది అమెరికన్ డైట్ అసోసియేషన్' తెలిపింది.
 
అంతేకాకుండా, చేపలు ఆరగించడం వల్ల ప్రతి మగాడిలో శృంగార కోర్కెలు తారా స్థాయికి చేరుతాయి. ముఖ్యంగా.. ప్రతి మగాడు సెక్స్‌లో పాల్గొనాలంటే ఒమేగా 3, ఒమేగా 6 ఎంతో అవసరం. దీనికి చేపలే సరైన మందు. దీనికి మంచిని మందు ప్రకృతిలో లేదనే చెప్పాలి. అయితే, ఈ మందు అన్ని రకాల చేపల్లో ఉండవు. కేవలం షెల్ ఫిష్, సాల్మన్, మాక్‌రెల్, సార్డినెస్ వంటి రకం చేపల్లోనే ఉంటాయి. 
 
ఇవి పురుషుల్లో వీర్య కణాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ రకం చేపలను అధికంగా ఆరగించే పుషుడికి ప్రతి రాత్రీ వసంత రాత్రిగానే మిగిలిపోతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సో.. పురుషులూ.. ఇకెందుకు ఆలస్యం.. ఈ రకం చేపలను ఆరగించి మీలో వీర్యవృద్ధిని పెంచుకోండి.. పడక  గదిలో రెచ్చిపోండి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం