పొడిదగ్గుతో ఇబ్బందా.. నిద్రించే ముందు అల్లం టీ తాగితే మంచిది

Webdunia
మంగళవారం, 3 మే 2016 (15:58 IST)
పొడిదగ్గు వచ్చిందంటే ఒక పట్టాన వదలదు. ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. నిద్రపట్టనివ్వదు. పొడిదగ్గు ఎక్కువగా బాధిస్తుంటే ఈ చిట్కాలు పాటించండి.
 
* గ్లాసు నీటిని గోరు వెచ్చగా వేడి చేసి చిటికెడు ఉప్పు వేసి పుక్కిలించాలి. 
* గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. 
* వేడి పాలలో ఒక స్పూన్‌ తేనె కలుపుకుని తాగితే పొడి దగ్గునుంచి త్వరిత ఉపశమనం కలుగుతుంది.
* అరకప్పు నీటిలో ఒక స్పూన్‌ పసుపు, ఒక స్పూన్‌ మిరియాల పొడి, ఒక స్పూన్‌ తేనె వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.
 
* దగ్గు విడవకుండా వస్తున్నట్లయితే టేబుల్‌స్పూన్‌ తేనె తీసుకుంటే మంచిది.
* నిద్రించే ముందు అల్లం టీ తాగితే మంచిది.
* దగ్గు బాధిస్తున్నప్పుడు ఫ్లాట్‌గా ఉన్న బెడ్‌పై పడుకోకుండా తలపై దిండ్లను ఎత్తుగా పెట్టుకోవాలి. దీనివల్ల గొంతులో కొంచెం గరగర రాకుండా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telugu Man: మానవ అక్రమ రవాణా కేసు.. అరెస్టయిన వారిలో ఒక తెలుగు వ్యక్తి

Arava Sreedhar: అరవ శ్రీధర్‌కు ఊరట.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్

నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ

తెలంగాణ టూరిజంకు రూ.146.50 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మృత్యుంజ‌య్‌ రిలీజ్ డేట్

Devisri: ఉస్తాద్ భగత్ సింగ్ లో రెండు అదిరిపోయే పాటలు రాబోతున్నాయి

లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాపై సౌందర్య రజనీకాంత్ ఏమన్నదో తెలుసా?

తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్

ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్: జపాన్ అనాన్‌పై సోలోగా రెబల్ స్టార్

తర్వాతి కథనం
Show comments