Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం నూనె సేవిస్తే ఫలితం ఏమిటో తెలుసా?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (22:24 IST)
బాదం పప్పులు, నూనె సేవించడం వలన కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం.
 
1. బాదం నూనెను తీసుకుంటే మలబద్దకం మటుమాయమౌతుంది. అలాగే శరీరానికి బలం చేకూరుతుంది. 
 
2. కుటుంబమంతటికి కూడా ఇది ఆదర్శవంతమైన టానిక్‌లా బాదం నూనెను వాడొచ్చు. ఆహారానికి రంగు, రుచి వచ్చేలా దీనిని (ఫుడ్ ఎడిటివ్‌) వాడొచ్చంటున్నారు వైద్యులు.
 
3. కడుపులోనున్న ఇబ్బందులను తొలగించి, కడుపులోని ప్రేగులలో క్యాన్సర్ లక్షణాలుంటే కూడా ఇది తొలగిస్తుంది. 
 
4. బాదం నూనెను నియమానుసారం సేవిస్తుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు చాలా లాభం చేకూరుతుంది. 
 
5. బాదం సేవిస్తుంటే మెదడుకు, నరాల బలహీనతకు బలాన్ని చేకూరుస్తుందంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments