Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ పదార్థాలను వేటితో కలిపి తినకూడదో తెలుసా?

కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. * పాలు తాగిన వెంటనే ఏ రక

Webdunia
బుధవారం, 5 జులై 2017 (15:51 IST)
కొన్ని ఆహారపదార్ధాలను కలిపి కానీ, ఒకదాని తర్వాత ఒకటి గానీ తీసుకోకూడదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత మనం పండ్లు తీసుకుంటుంటాం. కానీ అలా తీసుకోకూడదని వారంటున్నారు. 
 
ఇంకా వేటితో పాటు ఏవీ తీసుకోకూడదంటే.. 
* పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు. 
* ఇత్తడి పాత్రలో నెయ్యి.
* పాలు ఉప్పుతో కలిపి.
 
* మజ్జిగ, పాలు, పెరుగులతో అరటి పండు.
* పెరుగుతో చికెన్.
* చేపలతో చక్కెర.
* దోస, టమోటాలను నిమ్మతో... 
 
* చల్లని, వేడి పదార్ధాలు వెంట వెంటనే... 
* వేడి వేడి భోజనం తర్వాత చల్లటి నీరు తీసుకోకూడదు.

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

తర్వాతి కథనం
Show comments