ఖర్జూర పండును తింటే కలిగే ప్రయోజనం ఏంటి?

1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది. 2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాపీగా అవుతుంది. మూత్ర సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తుంది. 3. మూత్రపిండాలలో రాళ్ళు కరగాలంటే ఖర్జూర పండు తరుచుగా తినాలి. 4. ఖర్జూరపండు తీసుకుంటే శరీరానిక

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (20:24 IST)
1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది.
2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాపీగా అవుతుంది. మూత్ర సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తుంది. 
3. మూత్రపిండాలలో రాళ్ళు కరగాలంటే ఖర్జూర పండు తరుచుగా తినాలి.
4. ఖర్జూరపండు తీసుకుంటే శరీరానికి నీరు పట్టడాన్ని నివారిస్తుంది.
5. బాలింతలు ఖర్జూర పండు తినడం వలన బాగా పాలుపడతాయి.
6. ఖర్జూర పండు తినడం వలన ఎముకలు బలంగా, పటుత్వంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యువతను బలిచేసి నాయకులు అధికార పీఠాన్ని అధిరోహించారు : పవన్ కళ్యాణ్

నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియో

ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ సక్సెస్

సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో బంగారు గొలుసులు లాక్కున్న దుండగులు

అంతా బీఆర్ఎస్ వల్లే జరిగింది.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.. రేవంతన్న ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika Konidela: బిచ్చగాడు కంటే వంద దేవుళ్ళు విజయం సాధించాలి : నిహారిక కొణిదెల

Chiranjeevi and Ram Charan : 2026 లో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ సరికొత్త చరిత్ర

Sundeep Kishan: సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంతో సూపర్ సుబ్బు స్ట్రీమింగ్

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టయిలీష్ అవతార్ ఐ యామ్ గేమ్ రిలీజ్ ప్రకటన

Vijay Deverakonda: ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments