Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతులతో తయారు చేసే టీ తాగితే....

Webdunia
శనివారం, 21 మే 2016 (16:50 IST)
ఉసిరి నూనె జుట్టు నెరవడాన్నిఅడ్డుకుంటుంది జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తుంది. ఈ నూనె వాడడం వల్ల జుట్టుకి మంచి పోషకాలు అందుతాయి.
 
మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను మాడుకి పట్టించి అరగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుంది.
 
గుడ్డు తెల్లసొనను తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోవడమే కాకుండా పోషకాలు అందుతాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్‌ వల్ల జుట్టుకి తగిన పోషకాలు లభిస్తాయి.
 
చుండ్రు వల్ల జుట్టు పెరుగుదల ఆగిపోవడమే కాకుండా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కాబట్టి ముందు చుండ్రును పోగొట్టాలి. అప్పుడు జుట్టు రాలడం దానంతదే తగ్గిపోతుంది.
 
మెంతులతో తయారు చేసే టీ ఆరోగ్యానికే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో దోహదం చేస్తుంది. రోజూ మెంతుల టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments