Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుందా? రక్తపోటు తగ్గుతుందా?

ప్రయాణ సాధనాలు అన్నింటిలోకి అద్భుతమైనది సైకిల్. ఖర్చు తక్కువ మరియు మంచి ఎక్స్‌ర్‌సైజ్‌గా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెజర్ వంటి అనేక శారీరక రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. ప్రతీ రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (21:53 IST)
ప్రయాణ సాధనాలు అన్నింటిలోకి అద్భుతమైనది సైకిల్. ఖర్చు తక్కువ మరియు మంచి ఎక్స్‌ర్‌సైజ్‌గా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెజర్ వంటి అనేక శారీరక రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. ప్రతీ రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందులో కొన్ని....
 
1. బి.పిని తగ్గించడంలో జాగింగ్ కన్నాఇది మరింత మంచిది. జనరల్ ఫిట్‌నెస్ కలగజేస్తుంది.
2. రెసిస్టెన్స్ పెంచిన కొద్దీ ఎక్కువ కష్టపడి తొక్కాలి. అందువల్ల ఎక్కువ శక్తి ఖర్చువుతుంది. ఫలితంగా ఎక్కువ కాలరీలు ఖర్చయి శరీర బరువు తగ్గుతుంది.
 
3. డిప్రెషన్ తగ్గి, ఆదుర్దా నెమ్మదిస్తుంది. బ్యాక్ మజిల్స్ పటిష్టపడతాయి.
4. నడకలో కంటె ఎక్కువ కండరాలను ఉపయోగించడం వల్ల కాళ్ళకి ఇది ఒక మంచి వ్యాయామం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments