Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నట్టుండి బరువు పెరిగిపోయారా? రాత్రిపూట సినిమాలు చూడొద్దు!

కొందరు మహిళలు ఉన్నట్టుండి బరువు పెరిగిపోతుంటారు. ఆ బరువుకు అంతూ పంతూ కూడా ఉండదు. దీనికి గల కారణాలు ఏమిటి? అనేది ఆలోచిస్తే.. చాలా కారణాలే ఉన్నాయి. అయితే అలా బరువు పెరగడానికి ముఖ్య కారణం నిద్రించే ముందు

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (13:55 IST)
కొందరు మహిళలు ఉన్నట్టుండి బరువు పెరిగిపోతుంటారు. ఆ బరువుకు అంతూ పంతూ కూడా ఉండదు. దీనికి గల కారణాలు ఏమిటి? అనేది ఆలోచిస్తే.. చాలా కారణాలే ఉన్నాయి. అయితే అలా బరువు పెరగడానికి ముఖ్య కారణం నిద్రించే ముందు టీవీ లేదా మొబైల్ ఫోన్, లాప్ టాప్‌ను వాడుతుండడమేనని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 
 
ఎందుకంటే చీకటిలో నిద్రించేందుకు ముందు టీవీ చూసే వారికంటే... చీకటిలో పడుకుని టీవీ, స్మార్ట్ ఫోన్ లేదా లాప్ టాప్ వంటివి చూసే వారిలో ఎలాంటి కృత్రిమ లైట్ అయిన ఊబకాయాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నెదర్లాండ్‌లోని లైడెన్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా, కృత్రిమ లైట్ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని వారంటున్నారు. 
 
కృత్రిమ లైట్ ప్రభావంతో విపరీతంగా బరువు పెరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. అంతేకాకుండా, ఇది క్యాలోరీలను ఖర్చు చేసే బ్రౌన్ సెల్స్‌మీద ప్రభావం చూపుతుందని తెలిపారు. ఊబకాయానికి ముఖ్యంగా గురయ్యే ప్రమాద స్థాయిలు నిద్ర లోపాలు, కృత్రిమ లైట్‌కు బహిర్గతమయ్యే స్థాయిలపై ఆధారపడి ఉంటుందని శాండర్ కూ ఇజ్మాన్ అనే పరిశోధకుడు తెలిపారు. ఊబకాయంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి ఇతర వ్యాధులు కలుగుతాయి.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments