Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిను చెర్రి.... ఇక డోంట్ వ‌ర్రీ...!!

* చెర్రి పండ్లు సహజంగా దొరికే పెయిన్ కిల్లర్స్‌గా చెప్పుకోవచ్చు. తరచుగా ఒంటినొప్పులు, కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అర్దరైటిస్‌తో బాధపడేవారు చెర్రి పండ్లను రెగ్యులర్ డైట్లో చేర్చుకొంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. * వీటిలో విటమిన్ సి పుష్కలంగ

Webdunia
గురువారం, 7 జులై 2016 (18:39 IST)
* చెర్రి పండ్లు సహజంగా దొరికే పెయిన్ కిల్లర్స్‌గా చెప్పుకోవచ్చు. తరచుగా ఒంటినొప్పులు, కీళ్ళనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అర్దరైటిస్‌తో బాధపడేవారు చెర్రి పండ్లను రెగ్యులర్ డైట్లో చేర్చుకొంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
* వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ ఎ, ఫైబర్, మినరల్స్ లభిస్తాయి. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
* తొందరగా వృద్ధాప్య ఛాయలను రాకుండా చేస్తాయి. మొటిమలు, ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి.
* చెర్రీ పండ్లు తిన‌డం వ‌ల్ల నిద్ర బాగా ప‌డుతుంది.
* జుట్టు నిగ‌నిగ‌లాడ‌టానికి చెర్రీ పండ్లు తింటే మంచిది.

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments