Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ బెర్రీస్‌ను ఉదయం తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (17:59 IST)
బ్లాక్ బెర్రీస్‌ను ఉదయం పూట తీసుకుంటే.. ఎక్కువ ఎనర్జీ అందించడంలో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇలాంటి ఎనర్జీ ఫుడ్స్‌ను వర్కౌట్స్ చేసేవారు తీసుకుంటే తక్షణ ఎనర్జీని అందిస్తుంది.

అలాగే బ్లూ బెర్రీ కూడా ఓ హెల్దీ ఫ్రూట్. ఆరోగ్యకరమైన జీవనశైలి పొందాలంటే ఇలాంటి బ్లూ బెర్రీస్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ బ్లూ బెర్రిస్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఎదుర్కొంటుంది. ఇంకా వ్యాధినిరోధకతను పెంచుతుంది.
 
అలాగే డ్రై గ్రేప్స్ హృద్రోగ వ్యాధులను నయం చేస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్‌ను నిరోధిస్తాయి. ఇందులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల బోన్ హెల్త్‌ను ప్రోత్సహిస్తాయి. ఇకపోతే.. మధుమేహగ్రస్తులు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచడానికి ప్రతి రోజూ నల్లటి నేరేడు పండ్లను తీసుకోవచ్చు. 
 
అలాగే తెల్లని నేరేడు పండ్లలో కూడ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మధుమేహగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. బ్లూ, బ్లాక్ రంగుల్లో ఉండే ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. బ్లూ కలర్ ఫుడ్ జాబితాలో ఇంకా బ్లాక్ గ్రేప్స్, ఖర్జూరం, బ్లూ అండ్ బ్లాక్ ప్లమ్స్ కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments