Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకరలో ఏముంది?

కాకరకాయలో.... కొవ్వు - 0.17 గ్రాములు, పీచు- 2.80 గ్రాములు, నియాసిన్ - 0.400 మి.గ్రాములు, క్యాల్షియం - 10. మి.గ్రాములు, సోడియం - 5 మి. గ్రాములు, పొటాషియం -296 మి.గ్రా వున్నాయి.

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (22:12 IST)
కాకరకాయలో....
కొవ్వు - 0.17 గ్రాములు, 
పీచు- 2.80 గ్రాములు,
నియాసిన్ - 0.400 మి.గ్రాములు, 
క్యాల్షియం - 10. మి.గ్రాములు, 
సోడియం - 5 మి. గ్రాములు,
పొటాషియం -296 మి.గ్రా వున్నాయి.
 
కాకరలో కెలోరీలు తక్కువ. ఇందులో 80 శాతం నుంచి 90 శాతం వరకు తేమ ఉంటుంది. బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లతో పాటు పొటాషియం, మేగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు వున్నాయి. ఆకుకూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం ఉంటుంది. ఇకపోతే కాకర పేగు సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. నెలసరిని క్రమం చేయడంతో పాటు బరువు నియంత్రిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు శరీరంలో క్యాన్సర్ కణాలను దరిచేరనీయకుండా చేస్తుంది.     
 
అయితే కాకరను అతిగా తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకరను నెలకు మూడుసార్లో వారానికి ఒకసారో మాత్రమే తీసుకోవాలి. గర్భిణీలు, పిల్లలకు పాలుపట్టే మహిళలు కాకరను మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments