Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకుంటే...

కొంతమందికి శరీరంపై వివిధ భాగాలు నల్లగా మారుతుంది. ఎండలో బయటికి వెళ్తే చాలు…చర్మంపై మంట పుడుతుంది. ఎండ తాకిడికి చర్మం నల్లగా మారుతుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు కూడా ఏర్పడుతాయి. ఈ విధమైన సమస్యలను పిగ్

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (11:33 IST)
కొంతమందికి శరీరంపై వివిధ భాగాలు నల్లగా మారుతుంది. ఎండలో బయటికి వెళ్తే చాలు…చర్మంపై మంట పుడుతుంది. ఎండ తాకిడికి చర్మం నల్లగా మారుతుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు కూడా ఏర్పడుతాయి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్‌ సమస్యలుగా చెబుతుంటారు. అయితే వీటిని నివారించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి...అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతి రోజు స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకొని ఆ తర్వాత చన్నీళ్లతో స్నానం చేస్తే నల్లమచ్చలు తగ్గిపోతుంది..
మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.
నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లను రోజూ వారీ డైట్ లో చేర్చుకోవాలి. 
బయటకు వెళ్లటానికి 30 నిమిషాల ముందే సన్ క్రీమ్ లోషన్ ముఖానికి తప్పకుండా రాసుకోవాలి.
పిగ్మెంటేషన్‌ సమస్య ఉన్న వాళ్ళు ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు ముఖం కడుక్కొని కీరాను గుండ్రటి ముక్కలుగా కోసి ముఖం పై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్‌ కావాలి. దీని వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments