Webdunia - Bharat's app for daily news and videos

Install App

జుట్టు పెరగాలంటే ఆకుకూరలు తినండి..

జుట్టు బాగా వత్తుగా పెరగాలంటే ఆకుకూరలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, సీలు అవసరం. ఇవి సహజంగా వెంట్రుకల మొదటి నుంచి ఫాలికిల్ నుం

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (09:53 IST)
జుట్టు బాగా వత్తుగా పెరగాలంటే ఆకుకూరలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని విటమిన్ ఎ, సీలు అవసరం. ఇవి సహజంగా వెంట్రుకల మొదటి నుంచి ఫాలికిల్ నుండి ఉత్పత్తి అవుతాయి. స్పీనాచ్, బ్రోకలీ వంటి వాటిలో ఈ పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. వీటితో పాటుగా, ఆకుకూరల నుండి కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను కూడా పొందవచ్చు. 
 
అలాగే నట్స్, బీన్స్ తీసుకున్నా జుట్టు బాగా పెరుగుతుంది. నట్స్ అధిక మొత్తంలో సెలీనియం కలిగివుంటాయి. ఆల్ఫా-లియోనిక్ ఆసిడ్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లను కలిగి ఉండే వాల్‌నట్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కావున జింక్ అధిక మొత్తంలో ఉండే బాదం, జీవిపప్పు, పీచెస్ వంటి వాటిని రోజూవారీ డైట్‌లో చేర్చుకోవాలి. అదేవిధంగా కిడ్నీ బీన్స్‌ను కూడా ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు  

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments