Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటి?

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (16:56 IST)
నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. కానీ నీరు శరీరానికి మేలు చేస్తుందని మీకు తెలుసా... శరీరంలో నీటి శాతాన్నిబట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన శరీరంలో 75 శాతం, మెదడులో 85 శాతం నీరుంటుంది. ఆహారం కన్నా కూడా నీటి ద్వారా శరీరానికి అందే పోషకాలూ అధికమే. 
 
అందుకే నీరు ఎంత ఎక్కువ తాగితే అంతమంచిది. మనం తాగే ప్రతి చుక్కనీరు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. నీరు తరచూ తాగుతుండటం వల్ల శరీరాన్ని డీ-హైడ్రేషన్‌ నుంచి కాపాడుకోవచ్చు. రోజుకు ఒత లీటరు నుంచి 3 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
* ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున నీళ్లు తాగాలి. 
* అన్నం తినేముందు నీటిని తాగుతుండాలి.
* వ్యాయామాలు చేసేముందు కూడా నీళ్లు తాగాలి.
* బయటకెళ్లినప్పుడు కూడా కొద్ది కొద్దిగా మంచినీళ్లు తాగుతుండాలి.
* కాఫీ, టీలకు బదులు మంచినీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది.
* పనిచేస్తున్న సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుండాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విరిగిపోయిన సీట్లో కూర్చొని ప్రయాణం చేసిన కేంద్రమంత్రి...

జీఎస్టీ అధికారి నివాసంలో మిస్టరీ మరణాలు!!

ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదానా? క్లారిటీ ఇచ్చిన ఏపీపీఎస్సీ

Bengaluru women స్నేహితుడే కామాంధుడు, హోటల్ టెర్రాస్ పైన రేప్

చెత్త పన్నును రద్దు చేసిన ఏపీ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

కాలేజీ రోజుల్లో హిచ్ కాక్ సినిమాలు చూసేవాడిని : మెగాస్టార్ చిరంజీవి

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా కామెడీ థ్రిల్లర్ జిగేల్ సిద్దమవుతోంది

Mirai: తేజ సజ్జా మిరాయ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు

Amani: అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ నారి సినిమా ట్రైలర్ : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments