Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మవ్యాధితో బాధపడుతున్నారా... అయితే వేపనూనె రాసుకోండి...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2016 (10:48 IST)
వేప చెట్టు, వేపాకులు, వేపగింజలు.. ఇలా వేపకు చెందిన అన్నిరకాలు ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు వైద్యులు. వేప గింజల్లోనుంచి నూనెను తీస్తారు. దీన్ని కడుపులోకి కూడా తీసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అలాగే పైపూతగా కూడా ఈ నూనెను పూయవచ్చని అంటున్నారు.
 
స్ఫోటకం, పొంగులాంటి వైరస్ వల్ల వచ్చే చర్మ వ్యాధులకు వేపనూనెని చర్మం అంతటా పూస్తే ఉపశమనం కలుగుతుందని వైద్యులు తెలిపారు. 
 
గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు వ్యాపిస్తే కూడా వేపనూనె మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతుంటే వేపనూనెతో మర్దన చేస్తే పొక్కులు మెత్తబడుతాయని వైద్యులు పేర్కొన్నారు. 
 
చుండ్రుతో బాధపడేవారు రోజూ తలకు వేపనూనెను దట్టించి ఉదయం తలస్నానం చేస్తే మంచిదంటున్నారు వైద్యులు. ఇంకా చర్మసౌందర్యం నిగనిగలాడాలంటే వేపనూనెతో శరీరం అంతా మర్దన చేసుకుని నలుగు పెట్టుకుంటే చర్మంలోని మృత కణాలు నశిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

Show comments