Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 రోజుల్లో మీ పొట్ట క‌రిగిపోతుంది... ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు...

అబ్బ ఈ పొట్ట‌తో చాలా ఇబ్బందిగా ఉంది... ఆక‌ర్ష‌ణ అంతా పోతోంది. ఇన్ ష‌ర్ట్ చేస్తే, అంతా అదోలా చూస్తున్నారు. పైగా క‌డుపులో నిత్యం ఏదో ఇబ్బంది అని బాధ‌ప‌డుతున్నారా? లైపోస‌క్ష‌న్ ఆప‌రేష‌న్ చేయించుకుని ఇక పొట్ట త‌గ్గించుకోవాల్సిందే అని ఆలోచిస్తున్నారా? అలా

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (18:13 IST)
అబ్బ ఈ పొట్ట‌తో చాలా ఇబ్బందిగా ఉంది... ఆక‌ర్ష‌ణ అంతా పోతోంది. ఇన్ ష‌ర్ట్ చేస్తే, అంతా అదోలా చూస్తున్నారు. పైగా క‌డుపులో నిత్యం ఏదో ఇబ్బంది అని బాధ‌ప‌డుతున్నారా? లైపోస‌క్ష‌న్ ఆప‌రేష‌న్ చేయించుకుని ఇక పొట్ట త‌గ్గించుకోవాల్సిందే అని ఆలోచిస్తున్నారా? అలాంటివేమీ వద్దు... ఇలా చేయండి... 30 రోజుల్లో మీ పొట్ట క‌రిగిపోతుంది. దీనిని ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ అంటారు.
 
ఇలా బోర్లా ప‌డుకుని మోచేతులు రెండూ ఇలా ఉంచి, కాలి బొట‌న వేలిపై పైకి లేచి... 4 నుంచి 6 నిమిషాల‌ పాటు ఇదే భంగిమ‌లో ఉండండి. మీ పొట్ట కండ‌రాలు, న‌డుము, కాళ్ళ కండ‌రాల‌పై అనూహ్యమైన వ‌ర్కవుట్ జ‌రిగిపోతుంది. కొవ్వంతా క‌రిగిపోయి... కండ‌రాలు బలిష్టంగా మారిపోతాయి. స‌రిగ్గా ఇలా నెల రోజులు క్ర‌మంత‌ప్ప‌కుండా చేసి చూడండి... మీ పొట్ట మాయం... మీలో ఉత్సాహం అమితం. పైగా ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్ట త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాదు... బీపీ, షుగ‌ర్ వంటివి కూడా ఈ ప్లాంక్ క‌స‌ర‌త్తు వ‌ల్ల కంట్రోల్ అయిపోతాయి. ట్రై చేసి చూడండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

తర్వాతి కథనం
Show comments