Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటి?

అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే అరటి పండ్లను ఉదయం పూట అల్పాహారంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావలసిన పొటాషియంన

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (09:35 IST)
అరటిపండును టిఫిన్‌తో కలిపి తీసుకుంటే మేలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే అరటి పండ్లను ఉదయం పూట అల్పాహారంతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావలసిన పొటాషియంను ఇది అందిస్తుంది. అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి పండును ప్రతిరోజు డైట్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
అరటి పండ్లను ఎప్పటికప్పుడు తాజాగా కట్ చేసుకుని తినాలి. అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. హృద్రోగ సమస్యలు, యాసిడిటి సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది.
 
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన బ్లెడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

తర్వాతి కథనం
Show comments