Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్ను నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (22:32 IST)
* మనం కూర్చొన్న కుర్చీ టైబుల్ బల్లకు వీలైనంత దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. చెక్క కూర్చీలో కూర్చుండి... హఠాత్తుగా పక్కకు తిరిగే ప్రయత్నం చేయరాదు. ఒకవేళ పక్కకు తిరగాల్సి వస్తే శరీరమంతా తిప్పి తిరాగలని సూచిస్తున్నారు. కుర్చీలో కూర్చొన్నపుడు రెండు పిరుదులు సమంగా కుర్చీకి అనుకునేలా ఉండాలంటున్నారు. 
 
* ముఖ్యంగా ఒకే విధంగా గంటల కొద్ది కూర్చొని పని చేయరాదని సలహా ఇస్తున్నారు. అలాగే, పని చేసే సమయంలో మెడను పక్కకు వాల్చొద్దని, నేరుగా ఉంచి పని చేసినట్టయితే వెన్ను నొప్పి రాదంటున్నారు. 
 
* కుర్చీలో నుంచి టేబుల్‌పైకి వంగినట్టుగా కూర్చోరాదని, కాళ్లను కిందకు వేళ్లాడదీసి కూర్చోవద్దని సలహా ఇస్తన్నారు. కూర్చొన్నపుడు కాళ్లు కిందకు ఆనకుంటే పాదాల కింద ఏదైనా ఎత్తైన పీటను వేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments