Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది 50 రోగాలకు మందు... ఇది మీకు తెలుసా...?!!

పెన్సిలిన్‌ చాలా రోగాలకు నివారిణి అంటారు. అది నిజమే! అయితే ఆయుర్వేదంలో కూడా ఒక మందు వుంది. అది ఏకంగా 50 రోగాలకు మందు! ఆశ్చర్యంగా వుందా! నిజంగానే ఇది నిజం! అదొక టీ. ఆ టీ తాగితే ఎట్టిపరిస్థితుల్లోనూ 50 రోగాలు మన చెంతకు రావు.

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (16:21 IST)
పెన్సిలిన్‌ చాలా రోగాలకు నివారిణి అంటారు. అది నిజమే! అయితే ఆయుర్వేదంలో కూడా ఒక మందు వుంది. అది ఏకంగా 50 రోగాలకు మందు! ఆశ్చర్యంగా వుందా! నిజంగానే ఇది నిజం! అదొక టీ. ఆ టీ తాగితే ఎట్టిపరిస్థితుల్లోనూ 50 రోగాలు మన చెంతకు రావు. ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. సరికదా…కేన్సర్‌, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే ఆ టీ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వుంటే చాలు. ఆ టీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
 
కావాల్సిన పదార్థాలు
500 మిల్లీలీటర్ల నీళ్ళు
సగం టేబుల్‌స్పూన్‌ దాల్చిన చెక్క
సగం టేబుల్‌ స్పూన్‌ అల్లం
1/6వ వంతు పసుపు
చిటికెడు యాలకుల పొడి
సగం కప్పు పాలు
కొద్దిగా తేనె (అవసరమనుకుంటే)
 
తయారు చేసే పద్ధతి
పైన పేర్కొన్న వాటన్నింటినీ నీటిలో కలిపి టీలా మరిగించుకొని వడపోసి రోజంతా తాగడమే. అదనంగా వేడిపాలు చేర్చుకోవచ్చు. ఎంతైనా తాగవచ్చు. ఎన్నిసార్లయినా తాగవచ్చు. తిండీతిప్పలు మానేసి అదొక్కటే తాగొద్దు సుమా! టీ తరహాలో తాగితే చాలు! పంచదార మాత్రం ఇందులో వెయ్య‌కూడ‌దు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుంగుబాటును భరించలేక 32వ అంతస్తు నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య!

China: పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో భారీ నష్టం

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

తర్వాతి కథనం
Show comments