Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉసిరి కాయ తీసుకుంటే?

ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. ఒక్క ఉసిరి కాయ రెండు నారింజ పండ్లతో సమానం. ఉసిరికాయ జ్యూస్ వల్ల ఆరో

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (13:54 IST)
ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. ఒక్క ఉసిరి కాయ రెండు నారింజ పండ్లతో సమానం. ఉసిరికాయ జ్యూస్ వల్ల ఆరోగ్యానికి చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ జ్యూస్‌ను ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒకే మోతాదులో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. 
 
ఉసిరికాయ తింటే దేహానికి బలం చేకూరుతుంది. దాహంగా ఉన్నప్పుడు ఉసిరిని నోట్లో వేసుకుని చప్పరిస్తే దాహం తీరుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉసిరి కాయ తీసుకుంటే ఇన్సులిన్ ఇంజక్షన్ చేయించుకునే అవసరం ఉండదు. ఉసిరి రసంలో పటిక బెల్లం కలిపి తాగితే పనితీరులో ఏర్పడే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి తగ్గుతుంది.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments