Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకుంటే.. కంటి చూపు..?

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలానే ఖర్జూరం అనారోగ్యానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఈ రెండింటిని జతచేసి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకుంటే శరీరానికి

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (17:56 IST)
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అలానే ఖర్జూరం అనారోగ్యానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఈ రెండింటిని జతచేసి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి, పోషక విలువలు అందుతాయి.
 
రక్తహీనత సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా పాలలో ఖర్జూరాన్ని కాసేపు నానబెట్టి తీసుకుంటే తక్షణమై ఉపశమనం లభిస్తుంది. కొంతమంది ప్రతిరోజూ ఉదాయాన్నే వ్యాయామం చేస్తుంటారు. వారు తప్పకుండా పాలలో నానబెట్టిన ఖర్జూలను తీసుకోవాలి. దీంతో అలసట, ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరవు. 
 
కంటి చూపును మెరుగుపరచుటకు నానబెట్టిన ఖర్జూరాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిని ఉదయాన్నే బ్రెక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నానబెట్టిన ఖర్జూరాలు తీసుకోవడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments