Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మట్టికుండలో మంచినీళ్లు తాగితే...?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:16 IST)
వేసవిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శరీరం నుండి నీరు చెమట రూపంలో ఎక్కువగా బయటకు పోతుంది. ఈ కాలంలో తియ్యగా, చల్లగా ఉండే ఆహారం తీసుకోవాలి. చారు, కారం లేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి.
 
* ఫ్రిడ్జ్‌లో నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది.
 
* మట్టిలో ఆల్కలైన్ ఉంటుంది. అది కుండలో నింపిన నీటిలోకి ఆమ్లాలను దరిచేరకుండా చూసుకుంటుంది. దీని వల్ల ఎసిడిటీ సమస్య ఉండదు. అందుకే మట్టి కుండల్లో వండే ఆహార పదార్థాలను తీసుకుంటే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
* మట్టికుండలోని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా గొంతుకి సంబంధించిన రోగాలను సైతం దూరం చేసుకోవచ్చు.
 
* మట్టి పాత్రలను ఉపయోగించేటప్పుడు రోజూ వాటిని శుభ్రం చేస్తూ ఉండాలి.
 
* వీలైనంత వరకూ మట్టితో చేసిన పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments