Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జంటకు కలబంద... పాలలో కలుపుకుని తాగితే...

కలబంద.. చాలామందికి కలబంద గురించి తెలియదు. అసలు కలబంద అంటే చాలామంది ఇష్టపడరు. కానీ కొత్తగా వివాహమైన వారికి కలబంద చాలా ఉపయోగపడుతుందట. అంతేకాదు దాంపత్య జీవితానికి ఇది ఎంతో మేలుచేస్తోందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కలబందను కాస్మెటిక్స్‌లో విరివిగా ఉ

Webdunia
శనివారం, 27 మే 2017 (14:48 IST)
కలబంద.. చాలామందికి కలబంద గురించి తెలియదు. అసలు కలబంద అంటే చాలామంది ఇష్టపడరు. కానీ కొత్తగా వివాహమైన వారికి కలబంద చాలా ఉపయోగపడుతుందట. అంతేకాదు దాంపత్య జీవితానికి ఇది ఎంతో మేలుచేస్తోందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కలబందను కాస్మెటిక్స్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. 
 
కలబంద వేర్లను ముక్కలుముక్కలు చేసి శుభ్రపరిచి ఇడ్లీలు ఉడికించే పాత్రలో ఉంచి.. పాలు పోసి ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికాక.. బాగా ఎండబెట్టి పౌడర్‌లా చేసుకోవాలి. ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మేర పాలలో కలుపుకుని తాగితే.. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
అలాగే ఉదయాన్నే పరగడుపున కలబంద గుజ్జును తింటే, ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments