Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ భోజనంలో ఇది వుంటే ఎంత మేలు కలుగుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (21:59 IST)
ఇదివరకటి రోజుల్లో ఇంగువ లేని వంటకమే ఉండేది కాదు. ఇంగువ వాసన కాస్త భరించలేనిదిగా వుంటుంది కానీ ఇందులో ఔషధ గుణాలు అధికంగానే ఉన్నాయి. దీని ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.   
 
1. శరీరంలో ఎక్కడైనా ముల్లు గుచ్చుకునుంటే  ఆ ప్రాంతంలో ఇంగువ ద్రవం పోస్తే కాసేపు తర్వాత ఆ ముల్లు దానంతట అదే బయటికి వచ్చేస్తుంది.
 
2. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, నవ్వ, ఇతర చర్మ వ్యాధులకు ఇంగువ మంచిమందు. కాసింత నీటిలో ఇంగువను రుద్ది ఆ ద్రవాన్ని చర్మంపై పూస్తే ఉపశమనం కలుగుతుంది.
 
3. ఊపిరి తిత్తులు, ఉదర సంబంధమైన వ్యాధులకు ఇంగువ మంచి ఔషధంలా పని చేస్తుంది.
 
4. మలబద్దకం ఉన్నవారు రాత్రి పడుకోబోయే ముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే ఉదయానికల్లా ఫ్రీ... ఒగరుగా ఉంటుందనుకుంటే కాస్త తీయటి సోడా‌లో కలిపి తీసుకుంటే సరి. 
 
5. పళ్ళు పుచ్చిపోయి వుంటే రాత్రి పడుకునే ముందు కాస్త ఇంగువ ఆ పంటిపై ఉంచితే అందులో ఉన్న క్రిములు మటుమాయం.
 
6. కడుపులో పురుగులు ఉంటే ఇంగువ నీళ్ళలో కలిపి తీసుకుంటే పురుగులు మటుమాయం. 
 
7. ప్రతి రోజు భోజనంలో ఇంగువ ఉండేలా చూసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments