Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేశారా?, అయితే... ఇక ఇలా చెయ్య‌కండి!!

భోజ‌నం చేశాక‌... ఇవి స‌సేమిరా చెయ్య‌కూడ‌దు... అవేమిటో చూద్దాం... 1. సిగరెట్ తాగరాదు. తిన్న తరువాత తాగే ఒక్క సిగరెట్ 10 సిగరెట్లతో సమానం. దీంతో క్యాన్స‌ర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 2. టీ తాగరాదు... టీ వల్ల పెద్ద మొత్తంలో ఆసిడ్స్ విడుదల అవుతాయి. దీనివల్ల

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (18:58 IST)
భోజ‌నం చేశాక‌... ఇవి స‌సేమిరా చెయ్య‌కూడ‌దు... అవేమిటో చూద్దాం...
 
1. సిగరెట్ తాగరాదు. తిన్న తరువాత తాగే ఒక్క సిగరెట్ 10 సిగరెట్లతో సమానం. దీంతో క్యాన్స‌ర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
2. టీ తాగరాదు... టీ వల్ల పెద్ద మొత్తంలో ఆసిడ్స్ విడుదల అవుతాయి. దీనివల్ల ఆహారం జీర్ణం అవ్వటం కష్టమవుతుంది.
3. పండ్లు తినకూడదు... భోజనం చేసిన తరువాత పండ్లు తినటం వల్ల కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది. ఒకవేళ తినాలనుకున్నవాళ్లు ఒక్క గంట ముందు తినే ముందు కాని, తిన్న తరువాత కాని తీసుకుంటే మంచిది.
 
4. బెల్టు వదులుగా చేసుకోకూడదు. దీనివల్ల ఎక్కడన్నా ఇరుక్కున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
5. స్నానం చేయకూడదు... భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే రక్తం అంతా కాళ్లకు, చేతులకు మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6. భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ట్ర‌బుల్, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

Show comments