Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరట్ తీసుకుంటుంటే ఈ 5 ప్రయోజనాలు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (23:19 IST)
1. ఎలర్జీలు, అనీమియా నుంచి కేరట్ కాపాడుతుంది. నరాల బలహీనతనుంచి కూడా రక్షిస్తుంది. దీన్ని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవటంవల్ల కంటిచూపు మెరుగవుతుంది.
 
2. క్యారెట్‌లో బీటా కెరోటిన్‌, ఆల్ఫా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. ఫొటో కెమికల్స్‌, కాల్షియమ్‌, పొటాషియమ్‌, విటమిన్‌ ఎ, బి1, బి2, సి, ఇలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. 
 
3. ఉడికించిన కేరట్‌ విటమిన్‌ ఎ, పొటాషియం, విటమిన్‌ బి6, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియమ్‌లను కలిగి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి, రివిటలైజ్‌ చేయడంలో దీనికిదే సాటి. 
 
4. కేన్సర్‌ నిరోధకంగా పనిచేసే అతిగొప్ప కూరగాయ క్యారెట్‌. గుండెజబ్బును నివారించడంలోనూ చక్కగా పని చేస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. 
 
5. కాలిన గాయాలు మానేందుకు పూతగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. నోటిలో ఏర్పడే పుళ్లు, వేడిని తగ్గించేందుకు భోజనం తరువాత ఓ కేరట్‌ తీసుకుంటే మంచిది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments