Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారంలో పురుషులు వీక్... ఐతే దానిమ్మతో చెక్

Webdunia
సోమవారం, 5 మార్చి 2012 (19:00 IST)
WD
ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు దానిమ్మపండు తింటే శారీరక శక్తి, దేహపుష్టి చేకూరతాయి. అదేవిధంగా గొంతు, ఛాతీ, మరియు గర్భాశయానికి శక్తినిస్తుంది.

బెడ్రూం శృంగారంలో తుస్సుమనే పురుషులకు మంచి బలాన్నివ్వడంలో దానిమ్మ దోహదపడుతుందని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. కనుక దానిమ్మకు అవకాశం ఇచ్చి ఫలితం ఎలా ఉంటుందో చూస్కోవచ్చు.

దానిమ్మపండు తింటే ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. అధిక దాహాన్ని అణచివేస్తుంది. దానిమ్మపండు రసంలో పటికబెల్లం పొడి(కలకండ పొడి)కలిపి తాగితే శరీరానికి చలువజేస్తుంది, జ్వరం తగ్గిపోతుంది.

దానిమ్మపండు రసంలో కొద్దిగా తేనె కలుపుకుని రోజూ ఉదయం ఆహారం తీసుకున్న తర్వాత తాగితే శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రొత్త రక్తం ఉత్పత్తి అవడమే కాక శరీరం కాంతివంతంగా మారుతుంది.

మలబద్దక సమస్య ఉన్నవారు మూడు రోజులు వరుసగా దానిమ్మపండు తింటే సమస్య పారిపోవడం ఖాయం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments