Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ కాఫీ తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందా...?

Webdunia
మంగళవారం, 9 జులై 2013 (17:16 IST)
FILE
కాఫీ తాగడం వల్ల పూర్తిగా కొవ్వు తగ్గదు కాని శరీరంలో అనవసరపు కొవ్వుపై కొవ్వుపై కొంతమేర ప్రభావం చూపిస్తుంది. అందుకే కొంత మంది రన్నర్‌లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువుగా కాఫీని తాగేస్తుంటారు. అయితే ఇలా ఎక్కువుగా కాఫీ తాగటం వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీని వల్ల గుండె స్పందనల్లో, లయలో తేడాలు రావచ్చు. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు కూడా అలసిపోవచ్చు.

దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీ ఎక్కువగా తాగడం మంచిది కాదు. కాఫీ కన్నా టీ తాగటం కొంతవరకు మంచిదని చెప్పాలి. టీ లో థయనిన్ అనే అమైనోయాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్) ఉండటం వల్ల అది చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే చక్కెర, పాల శాతాన్ని తగ్గిస్తే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే, అప్పుడు కాఫీని దానిని రోజుకు 2 నుంచి 3 చిన్న కప్పులకే పరిమితం చేయండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments