Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగా డేంజరట.. పరిశోధన

ప్రపంచ యోగాదినోత్సవం ఇటీవలే ముగిసింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో తోడ్పడుతుందని యోగసాధకులు చెప్తుంటారు. కానీ యోగా శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందన్న నమ్మకం నూటికి నూరు పా

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (13:05 IST)
ప్రపంచ యోగాదినోత్సవం ఇటీవలే ముగిసింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో తోడ్పడుతుందని యోగసాధకులు చెప్తుంటారు. కానీ యోగా శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందన్న నమ్మకం నూటికి నూరు పాళ్లూ నిజం కాకపోవచ్చని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాడీ వర్క్ అండ్ మూవ్ మెంట్ ధెరపీస్ జర్నల్‌లో ఒక కథనం వెలువడింది. 
 
యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న తరుణంలో యోగాపై బాడీ వర్క్ అండ్ మూవ్ మెంట్ ధెరపీస్ జర్నల్‌లో విడుదలైన కథనంలో యోగాతో కండరాల నొప్పులు ఎక్కువని ఉంది. కండరాలు, ఎముకల నొప్పులకు యోగా కారణమవుతోందని పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఇప్పటికే ఉన్న గాయాలను యోగా మరింత పెద్దగా చేస్తోందని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. యోగా చేసేవారిలో ఒళ్లు నొప్పులతో బాధపడేవారి సంఖ్య ఏటా పది శాతానికి పైగానే ఉంటోందనే విషయం తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఫలితంగా యోగాసాధనతో రుగ్మతలను అధిగమించవచ్చునని నూటికి నూరుపాళ్లు నిజం కాకపోవచ్చని సిడ్నీ వర్శిటీ పరిశోధకులు చెప్తున్నారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments