Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతం తగ్గితే ఆరోగ్యానికి హానికరం, ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (20:20 IST)
జీతం పైన జీవితం ఆధారపడి వున్నదంటూ పరిశోధకులు చెపుతున్నారు. జీతం అలాగే పెరుగుతూ పోవాలి. అంతేకానీ పొరబాటున నెలవారీ జీతం నేల చూపులు చూసిందో ఇక సదరు వ్యక్తి ఆరోగ్యం అనారోగ్యమే. ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు పరిశోధకులు.
 
వార్షిక ఆదాయం 25 శాతం లేదా అంతకంటే తక్కువైతే యువతీయువకులు ఆలోచనా సమస్యలతో సతమతమవుతారనీ, ఇది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరించారు. అస్థిర ఆదాయాన్ని మెదడు తట్టుకోలేదు. ఈ పరిస్థితి వల్ల డయాబెటిస్ వంటి వ్యాధులతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసవుతారు.
 
1980ల ఆరంభం నుండి ఆదాయ అస్థిరత రికార్డు స్థాయిలో ఉందనీ, ఇది ఆరోగ్యంపై విస్తృతమైన ప్రభావాలను చూపుతుందనే ఆధారాలు స్పష్టంగా వున్నాయని కొలంబియా మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నారు.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments