Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసంతో తళ తళలాడే పళ్ళు.. ఎలా..?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (14:12 IST)
చాలా మంది పళ్ళు పచ్చగా ఉన్నాయని, గారపట్టిపోయాయని ఇబ్బంది పడుతుంటారు. వారు స్వేచ్ఛగా నోరు తెరవాలంటే బిడియపడుతుంటారు. పళ్ళను తెల్లగా తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. అయితే పిసిరంత నిమ్మకాయతో తళతళలాడే పళ్ళను తెచ్చుకోవచ్చు.. అదెలా..? 
 
ఒక గిన్నెలో తాజా నిమ్మకాయను పిండి రసాన్ని తీయాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలబెట్టాలి. బ్రషింగ్ చేయడం పూర్తి అయ్యాక ఆ రసాన్ని రెండు సార్లు నోట్లో పోసుకొని ఓ రెండు నిమిషాల పాటు పుక్కిలించి ఊమ్మేయాలి. 
 
ఇలా ఒక వారం రోజుల పాటు చేస్తే చాలు... పళ్ళపై ఉన్న గార లేదా పాచితో ఉప్పు, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్‌లు రసాయన చర్యలు జరుపుతాయి. వాటిపై గార లేదా పసుపు పచ్చటి పొర తొలగిస్తాయట. ఇలా చేస్తే వారానికి పళ్లు తళతళా మెరవడం ఖాయం.

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments