Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ పాప్‌కార్న్... తింటే గుండె జబ్బులు వస్తాయా....?!!

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (20:10 IST)
అలా షికారుకో లేదంటే కాలక్షేపంగానో కాదంటే సినిమా చూస్తూ రుచిగా నమిలేందుకు పాప్ కార్న్‌ను చాలామంది కొనుక్కుని తినడాన్ని మనం చూస్తుంటాం. ఐతే ఈ పాప్ కార్న్ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు సైంటిస్టులు. ప్రయోగాల ద్వారా ఈ విషయం తేటతెల్లమయినట్లు చెపుతున్నారు. 
 
నాన్‌స్టిక్ కుక్వేర్, ప్యాకింగ్ చేసినటువంటి పాప్ కార్న్ వంటి వాటిలో పెర్‌ఫ్లొరూక్టానిక్ ఆసిడ్ రసాయనం ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ రసాయనానికి పాప్ కార్న్‌కి గుండె జబ్బులకు లింకు ఏంటి అని సందేహం కలుగవచ్చు. దీనిపైనే వారు పరిశోధనలు చేశారు. 
 
ఇలాంటి పదార్థాలను తీసుకునే వెయ్యిమందిపై పరీక్షలు నిర్వహించగా వారి రక్తంలో ఈ రసాయనం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు కనుగొన్నారు. దీనివల్ల గుండె సమస్యలు తలెత్తినట్లు కూడా వారు కనుగొన్నారు. ఐతే దీనిని ఇంకా పూర్తిగా నిర్థారించలేదని నిపుణులు వెల్లడించారు. పరిశోధనలు ఇంకా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments