Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో 10 మంది మహిళలకు గర్భాశయ మార్పిడి.. త్వరలో...

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (12:35 IST)
ఇప్పటివరకు గుండె, కిడ్నీ, కాలేయం వంటి శరీర అవయవాలమార్పిడి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. త్వరలోనే తల మార్పిడికి చైనా శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏకంగా 10 మంది మహిళలకు గర్భాశయ మార్పిడికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం వారు సమాయత్తమవుతున్నారు. 
 
నిజానికి ప్రపంచంలో తొలి గర్భాశయ మార్పిడి చేసింది మాత్రం స్వీడనే. ఆమె గత యేడాది ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఆ తర్వాత టర్కీ, సౌదీ అరేబియాల్లో గర్భాశయ మార్పిడి చికిత్సలు జరిగినా అవి విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు పది మంది మహిళలకు ఒకేసారి గర్భాశయ మార్పిడి ఆపరేషన్లు చేయనున్నారు. లండన్‌ ఇంపీరియల్ కాలేజీ వైద్యులు ఈ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్నారు.

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

Show comments