Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది చేయించుకుంటే పురుషులు కూడా గర్భం దాల్చొచ్చు...

లింగ మార్పిడి చేసుకుంటే పురుషులు కూడా గర్భందాల్చి పిల్లల్ని కనవొచ్చని అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ రిచర్డ్ పాల్సన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లింగమార్పిడి చేయించుకున్న

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (11:50 IST)
లింగ మార్పిడి చేసుకుంటే పురుషులు కూడా గర్భందాల్చి పిల్లల్ని కనవొచ్చని అమెరికా పునరుత్పత్తి వైద్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ రిచర్డ్ పాల్సన్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, లింగమార్పిడి చేయించుకున్న పురుషులు... గర్భాశయ మార్పిడికి కూడా ముందుకు రావచ్చన్నారు. అయితే, గర్భాశయంలో పిండం సక్రమంగా ఎదగడానికి మహిళల్లో ప్రకృతిసిద్ధంగా కొన్ని హార్మోన్లు విడుదల అవుతాయాని... ఈ హార్మోన్లను పురుషులకు కృత్రిమంగా ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు అవసరమైన మందులు కూడా మార్కెట్‌లో విరివిగా లభ్యమవుతున్నాయని చెప్పారు. 
 
టెక్సాస్‌లోని శాన్‌ఆంటోనియోలో జరిగిన సంఘం వార్షిక సమావేశంలో పాల్సన్ మాట్లాడుతూ, లింగ మార్పిడి అనంతరం పురుషుడిలో గర్భాశయాన్ని ప్రవేశపెట్టడానికి శారీరకంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. అయితే పురుషులు, స్త్రీల మధ్య పొత్తి కడుపు నిర్మాణం విభిన్నంగా ఉంటుందని... ఈ కారణం వల్ల పురుషుల్లో సాధారణ కాన్పు సాధ్యం కాదని తెలిపారు. సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి ఉంటుందని వివరించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments