Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీమియం సర్వీస్, మెడిలాంజ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఎంక్యూరా మొబైల్ హెల్త్

ఐవీఆర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (18:14 IST)
ఎం క్యూరా మొబైల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ప్రీమియం ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్, టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, మెడిలాంజ్‌ని పరిచయం చేసింది. స్థానిక పాలిక్లినిక్స్, మధ్య-పరిమాణ ఆసుపత్రులకు ఒక వరంలా నిలిచే, మెడిలాంజ్ యొక్క హబ్-అండ్-స్పోక్ మోడల్, నగరాల్లో, విదేశాలలో కూడా నిపుణుల సేవలను రోగులు పొందడంలో సహాయపడుతుంది.
 
హైదరాబాద్‌లోని ఎ.ఎస్. రావు నగర్‌లో వున్న ఈ లాంజ్ సదుపాయంలో ప్రీమియం ఇంటిగ్రేటెడ్ డైరెక్ట్, టెలికన్సల్టేషన్‌ను అందిస్తుంది. స్మార్ట్ OPD పరివర్తనలో అగ్రగామిగా ఉన్న మెడిలాంజ్, ముందస్తు అసెస్‌మెంట్ సేవలు, ఐఓటి-ఆధారిత తక్షణ పరీక్షలు అలాగే నిపుణులతో టెలికన్సల్టేషన్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఎంక్యూరా వ్యవస్థాపకులు & సీఈఓ శ్రీమతి మధుబాల రాధాకృష్ణన్ మాట్లాడుతూ, “మెడిలాంజ్ అనేది నెక్స్ట్-జెన్ టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, ఇది సమగ్ర వ్యాధి నిర్వహణ కోసం పూర్తి కేసు ఫైల్‌ను సృష్టించటం, నిపుణుల కన్సల్టేషన్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ ప్రీ-అసెస్‌మెంట్ మాడ్యూల్‌ను అందిస్తుంది. ఇది డాక్టర్ టు డాక్టర్ కమ్యూనికేషన్‌ని సాధ్యం చేయడం ద్వారా భారతదేశంలోని రోగులకు ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గిస్తుంది" అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments