Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది దెయ్యం కాదు.. స్లీపింగ్ పెరాలసిస్!

Webdunia
బుధవారం, 28 జనవరి 2015 (18:08 IST)
మంచి నిద్రలో ఉండగా అకస్మాత్తుగా గుండెమీద ఎవరో కూర్చొని ఉన్నట్లు, గొంతు నొక్కుతున్నట్లు అనిపించిందా.. అది దెయ్యం కాదు... స్లీపింగ్ పెరాలసిస్ అంటున్నారు శాస్త్రవేత్తలు. నిద్రలో ఉన్నప్పుడు గుండెమీద ఎవరో కూర్చుని ఉన్నట్లు, గొంతు పిసుకుతున్నట్లు అనిపించడం సర్వసాధారణంగా జరుగుతుంటాయి.
 
అయితే దీనిని దెయ్యమని పెద్దలు చెప్తుంటారు. కానీ దానిని 'స్లీపింగ్ పెరాలసిస్' అని అంటారని, ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ప్రజలకు ఇలాంటి అనుభం ఎదురవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 
 
దీనికి సంబంధించి ఒక న్యూరల్ మ్యాప్ రూపొందించారు. మెదడులో నిర్ధేశిత ప్రాంతంలో చోటుచేసుకునే 'కల్లోలం' దెయ్యాలు, రాక్షసుల రూపంలో నిద్రలో కనిపిస్తుందని వారు తెలిపారు. దీనినే మనం దెయ్యంగా భావించి భయపడతామని వారు స్పష్టం చేశారు.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments