Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు విషం.. లీటరు ధర ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.36 కోట్లు!

Webdunia
బుధవారం, 18 మే 2016 (13:24 IST)
ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవ పదార్థం ఏదైనా ఉందంటే అది తేలు విషం. సాధారణంగా తేలును చూస్తే చాలా మంది భయపడతారు. అది కుట్టిందంటే మరణించే అవకాశాలు కూడా లేకపోలేదు. అసలు విషయానికి వెళ్తే తేలు తన ఆహారం కోసం ఇతర కీటకాలను చంపి, తనను తాను శత్రువుల బారి నుండి రక్షించుకోవడానికి తన కొండిలోని విషాన్ని ఉపయోగిస్తుంది. ఆ విషం అత్యంత ప్రమాదకరం. 
 
కానీ అదే  విషం కొన్ని సార్లు విరుగుడుగా పని చేస్తుందంటే నమ్ముతారా...? అవును నిజమే ఇప్పుడు తేలు విషం మనుషుల్లో ఎన్నో రోగాలకు, ఎన్నో రుగత్ములకు మందుగా పని చేస్తుందట. తేళ్ళలో వేల రకాల జాతులన్నా కానీ కేవలం 25 రకాల జాతుల్లో మాత్రమే జీవులని చంపేటంత విషాన్ని కలిగి ఉంటాయట. తేలు విషంలోని ప్రోటీన్‌ కీళ్ల వాపులకు, పేగు వ్యాధికి, కొన్ని రకాల కేన్సర్‌ వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇంతకీ లీటర్‌ తేలు విషం ఖరీదు ఎంతో తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. అక్షరాలా రూ.36 కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదూ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచ దయ దినోత్సవం.. కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి-తేజస్విని గులాటి

ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారం చేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ (Video)

అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రుల జాబితా.. చంద్రన్నకు ఐదో స్థానం

అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విశాఖలో అరుదైన నాగుపాము... పడగ మాత్రం బంగారు వర్ణం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్‌స్క్రిప్టెడ్ తెలుగు ఒరిజినల్ సిరీస్ – ది రానా దగ్గుబాటి షో

నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు... అరెస్టు ఖాయమా?

"కంగువ" ప్రీ బుకింగ్స్.. అమెరికాలో అదుర్స్.. మేకర్స్ హ్యాపీ

తొలి ఏకాదశినాడు దేవుడి దర్శనం ఆనందాన్నిచ్చింది : వరుణ్ తేజ్

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై పోలీస్ కేసు.. అరెస్టు తప్పదా?

తర్వాతి కథనం
Show comments