Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క రిక్వెస్ట్‌తో 144 ఫ్రీ ఫ్రీ ఫ్రీ... కేవలం భారత్‌లోనే...

కండోమ్ ఉపయోగాలు ఏంటో, దాన్ని ఉపయోగించడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అరక్షిత శృంగారం గురించి ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ని రకాలుగా చాటింపు వేయించినా సిగ్గు వలనో, ఎవరేమనుకుంటున్నారోననే ఆలోచన వలనో కానీ చాలామంది కండోమ్ ఉపయోగించడ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (21:45 IST)
కండోమ్ ఉపయోగాలు ఏంటో, దాన్ని ఉపయోగించడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అరక్షిత శృంగారం గురించి ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ని రకాలుగా చాటింపు వేయించినా సిగ్గు వలనో, ఎవరేమనుకుంటున్నారోననే ఆలోచన వలనో కానీ చాలామంది కండోమ్ ఉపయోగించడం, కొనడం పట్ల ఆసక్తి చూపరు. 
 
అధికారిక గణాంకాల ప్రకారం మన దేశంలో సుమారు ఇరవై లక్షల మంది హెచ్ఐవి సోకినవారు ఉన్నారు. హెచ్ఐవి సంక్రమించకుండా ఉండేందుకు అందుబాటులోని సమర్థవంతమైన, చవకైన విధానం కండోమ్‌ను ఉపయోగించడమే. ఇప్పుడు ఆ కండోమ్‌లను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ సంస్థ. ప్రపంచంలోనే తొలి ఉచిత కండోమ్ స్టోర్ ద్వారా ఇది ప్రజలకు సేవలను అందించనుంది. 
 
ఈ సంస్థ 'లవ్ కండోమ్స్' అనే నినాదంతో భారతదేశంలోని ప్రజలకు కండోమ్‌లను అందించనున్నారు. 144 కండోమ్‌ల పెట్టెను ఉచితంగా అందుకునేందుకు అభ్యర్థనలను పంపాలని వీరు ప్రజలను కోరుతున్నారు. అవసరమైనవారు టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా ఇమెయిల్‌ పంపడం ద్వారా ఉచిత కండోమ్‌లను పొందవచ్చు అని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

ప్రారంభమైన నాగ చైతన్య - శోభిత వివాహ వేడుకలు - వైభవంగా హల్దీ వేడుకలు

తర్వాతి కథనం