Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ రావట.. తెలుసా?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (12:50 IST)
ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ప్రాణాంతకమైన స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా పరిశోధనల్లో తేలింది. ఇదే విషయాన్ని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రీషన్‌లోనూ ప్రచురించారు. నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగే వారిలో బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు 24 శాతం వరకు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తేల్చారు. 
 
దీనితో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందట. రోజువారీగా ఆరెంజ్ జ్యూస్ మాత్రమే కాకుండా ఏ జ్యూస్ అయినా తాగడం వల్ల ఏదో ఒక రకమైన ప్రయోజనం కచ్చితంగా కలుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వీటిలో చక్కెర వేయకుండా తాగడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లవ్ ప్రపోజల్‌ కోసం జలపాతంకు వెళ్లాడు.. ప్రేయసికి ఉంగరం చూపెట్టాడు.. నీటిలో జారుకున్నాడు..(video)

అమ్మా... ఇంటికి భోజనానికి వస్తున్నా.. అంతలోనే వంతెనపై నుంచి దూకేసిన యువ వైద్యుడు

ATM కేంద్రంలో దొంగలు పడ్డారు... గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి డబ్బు కొట్టేశారు..

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాల్లో రాణించాలంటే ప్రతిభను నిరూపించుకోవాలి : హీరో మంచు మనోజ్

పాకిస్థానీ నటి హుమైరా అస్కర్ అలీ అనుమానాస్పద మృతి

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

తర్వాతి కథనం
Show comments