Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్లు, రైల్వే లైన్ల పక్కనే నివసిస్తున్నారా? గుండెవ్యాధులు పొంచివున్నాయ్ జాగ్రత్త!

గుండె సంబంధిత వ్యాధులకు ట్రాఫిక్ జామ్‌కు లింకుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైవేల పక్కన నివాసముండే వారికి గుండెపోటు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. రోడ్డు, రైలు రాకపోకల ద్వారా కలిగే శబ్ధ కాలుష్యం ద్వార

Webdunia
శనివారం, 9 జులై 2016 (13:17 IST)
గుండె సంబంధిత వ్యాధులకు ట్రాఫిక్ జామ్‌కు లింకుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైవేల పక్కన నివాసముండే వారికి గుండెపోటు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. రోడ్డు, రైలు రాకపోకల ద్వారా కలిగే శబ్ధ కాలుష్యం ద్వారా గుండెకు ప్రమాదమేనని జర్మన్ పరిశోధకులు అంటున్నారు. ఈ విషయం అధ్యయనంలో తేలిందని జర్మనీకి చెందిన డ్రెస్డెన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన అండ్రీస్ సెడ్లెర్ తెలిపారు. 
 
రహదారికి సమీపంలో నివాసముండటం ద్వారా రోడ్డుపై రవాణా రాకపోకలతో ఏర్పడే శబ్ధం ద్వారా గుండె సంబంధిత సమస్యలు సులభంగా వచ్చేస్తాయని సెడ్లెర్ వెల్లడించారు. 40 వయసు గల మిలియన్ల మంది జర్మన్లపై చేసిన అధ్యయనం ఈ విషయం తేలిందని.. శబ్ధ కాలుష్యంతో గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలినట్లు సెడ్లర్ చెప్పుకొచ్చారు. 65 డెసిబెల్ కంటే అధికంగా శబ్ధ కాలుష్యమున్న ప్రాంతాల ప్రజలు గుండెపోటు ప్రమాదం బారిన పడుతున్నారని వెల్లడైంది.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments