Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్‌గా మారిన డాక్టర్ల "హ్యాండ్‌ వాషింగ్‌" డాన్స్ (Video)

సోషల్ మీడియాలో ఇపుడు ఓ వీడియో వైరెల్‌గా మారింది. అది హ్యాండ్ వాష్ డాన్స్ వీడియో. సాధారణంగా భోజనం చేసేందుకు ముందు చేతిని శుభ్రంగా కడుక్కోవడం మంచిది. అయితే, చాలా మందికి ఈ ఆలవాటు ఉండదు. దాని వల్ల చేతుల

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (09:50 IST)
సోషల్ మీడియాలో ఇపుడు ఓ వీడియో వైరెల్‌గా మారింది. అది హ్యాండ్ వాష్ డాన్స్ వీడియో. సాధారణంగా భోజనం చేసేందుకు ముందు చేతిని శుభ్రంగా కడుక్కోవడం మంచిది. అయితే, చాలా మందికి ఈ ఆలవాటు ఉండదు. దాని వల్ల చేతుల మీద ఉన్న దుమ్ము, ధూళితోనే ఆహారం తినేస్తారు. అయితే, పలువురు వైద్యులు కలిసి హ్యాండ్ వాష్‌పై అవగాహన కల్పించే నిమత్తం "హ్యాండ్ వాష్ డాన్స్" పేరుతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇపుడు వైరల్‌గా మారింది. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
ఇండోనేషియాకు చెందిన ఐదుగురు వైద్యులు నృత్యం చేస్తూ చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఒక్కొక్క వైద్యుడు చేతుల పరిశుభ్రత గురించి నృత్యం చేస్తూ వివిధ భంగిమల ద్వారా తెలియజేశారు. హ్యాండ్‌ వాషింగ్‌ డాన్స్‌ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా వీక్షించడం గమనార్హం. సో.. మీరూ ఓ లుక్కేయండి.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments