Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారానికి బెస్ట్ ప్లేస్ హోటల్ గది... అక్కడైతే రెచ్చిపోతారట!

శృంగారానికి అత్యుత్తమైన ప్రదేశం ఏది అని చెపితే ఠక్కున చెప్పే పేరు ఇంటి పడక గది. కానీ, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మాత్రం శృంగారానికి మంచి ప్రదేశం హోటల్ గది అని అనేక మంది చెపుతున్నారు. ఇదే అంశంపై ఓ సర

Webdunia
బుధవారం, 27 జులై 2016 (17:13 IST)
శృంగారానికి అత్యుత్తమైన ప్రదేశం ఏది అని చెపితే ఠక్కున చెప్పే పేరు ఇంటి పడక గది. కానీ, తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మాత్రం శృంగారానికి మంచి ప్రదేశం హోటల్ గది అని అనేక మంది చెపుతున్నారు. ఇదే అంశంపై ఓ సర్వే నిర్వహించారు. 
 
11 దేశాలకు చెందిన దాదాపు 2,200 మందిని ప్రశ్నించారు. వీరంతా చెప్పిన సమాధానం ఒక్కటే. భాగస్వామితో శృంగారానికి హోటల్‌కి మించిన బెస్ట్‌ప్లేస్‌ మరొకటి లేదని తేల్చి చెప్పారు. ఇంటితో పోలిస్తే హోటల్‌రూంలోనే పార్టనర్లు ఇద్దరూ చెలరేగిపోతారని వెల్లడించారు. 
 
దీర్ఘకాలిక శృంగారానికి హోటల్‌రూమే వేదిక అవుతుందని తేల్చేశారు. ఇంటి బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు కొద్దినిమిషాల పాటు సాగే శృంగారం హోటల్‌ రూమ్‌లో మాత్రం 25 నుంచి 49 నిమిషాల వరకూ సాగుతుందని చెప్పారు. అంతేనా.. క్వాలిటీ రొమాన్స్‌కు హోటల్‌ రూమ్‌ బెస్ట్‌ చాయిస్‌ అని హోటల్ గదేనని చెపుతున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments